Jai Ho

గర్భిణీలు ఇలా పడుకోవద్దని తెలుసా - how to sleep during pregnancy - #bestsleeping position

Jai Ho

Jai Ho

Educational videos and stories

By Owner - Vm Health TvFrom YoutubeApril 21, 2023

గర్భంతో ఉన్నపుడు తప్పకుండా కొన్ని పద్ధతులు పాటించాల్సిందే. అందులో ముఖ్యంగా పడుకునే తీరుపై చాలా జాగ్రత్త వహించాలి. సాధారణంగా గర్భిణీలు ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచిదని వైద్యులు చెబుతారు. ఇలా పడుకుంటే కడుపులోని బిడ్డకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాదు తల్లికి కూడా రిలీఫ్ గా ఉంటుంది.

#Careful
#Mother
#Precautions
#Body
#Healthy
#Food
#Women
#Changes
#Pregnant
#Nutritious
#Position
#Care
#Left Side
#Pregnancy
#Problems
#Consume
#Diet
#Baby
#Sleeping
#Delivery
#Health
#Blood Circulation

0 Comments

Public comments are shown after moderator approval.

Add a comment

Comments are reviewed before they are visible to everyone.

No comments yet

Be the first to share a thought. Comments appear after moderation.